BIG BREAKING: శివరాజ్ సింగ్ చౌహన్‌కు షాక్.. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్!
డాక్టర్ మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ సీఎంగా ఎన్నికయ్యారు. ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ్ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడైన మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎన్నుకుంది బీజేపీ హైకమాండ్.