Delhi: ఎన్ఎస్యూఐ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ
9 రాష్ట్రాలకు ఎన్ఎస్యూఐ అధ్యక్షులను ప్రకటించింది ఏఐసీసీ. తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా యడవల్లి వెంకటస్వామిని నియమించింది.ఇప్పటి వరకు తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అందుకే కొత్త అధ్యక్షుడిని నియమించినట్లు తెలుస్తోంది.