JOBS: ESICలో 1,930 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన 'ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్'లో ఉన్న 1,930 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 27 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ.