Nose Tips: మీ ముక్కు లేదా చెవులు కుట్టిన తర్వాత ఈ చిట్కాలు అనుసరించండి.. ఎప్పటికీ నొప్పి ఉండదు!
ముక్కు, చెవులు కుట్టడం మనం సంప్రదాయం. కుట్లను సరిగ్గా తీసుకోకపోతే.. ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. మొదటిసారి ముక్కు, చెవులు కుట్టించుకున్న వారు కొన్ని చిట్కాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆ చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
/rtv/media/media_files/2025/09/27/dry-nose-2025-09-27-20-19-44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/follow-these-tips-after-nose-and-ear-piercing-there-will-be-no-pain-jpg.webp)