Kim - Putin : కిమ్ జోంగ్ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గిఫ్ట్.. ఏంటంటే
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బహుమతి ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కిమ్ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్ దాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.