ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ జాంగ్ ఉన్ తన కుమార్తెను నియమించాలని యోచిస్తున్నారు.తూర్పు ఆసియా దేశమైన ఉత్తర కొరియా అధ్యక్షుడిగా 2011లో కిమ్ జోంగ్ ఉన్ బాధ్యతలు చేపట్టాడు.కిమ్ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతాడు. ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్‌తో ఓ మహిళ ఉన్న ఫుటేజ్‌ని ఒక టీవీ చానల్ చూపించే వరకు అసలు ఎవరికీ కిమ్ జోంగ్ ఉన్ వివాహ జీవితం గురించి తెలియలేదు. 2012 జూలైలో ఆ దేశ మీడియా కిమ్ జోంగ్ ఉన్ కామ్రేడ్ రి సోల్ జుని పెళ్ళి చేసుకున్నారని తెలిపింది.
పూర్తిగా చదవండి..ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ కుమార్తె!
ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ తన కుమార్తెను నియమించాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కిమ్ ఇప్పటికే తన 12 ఏళ్ల కుమార్తెకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించాడని..కిమ్ పాల్గొనే బహిరంగ ప్రదేశాలకు తన కూతురుని తీసుకువెళ్తున్నాడని కథనాలు పేర్కొన్నాయి.
Translate this News: