ACB Raids: తెలంగాణలో 12 చోట్ల ACB దాడులు.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పని చేసిన ఇంజనీర్ ఇంటిపై రైడ్స్
తెలంగాణలో బుధవారం ఉదయాన్నే ఏకకాలంలో వేర్వేరు 12 చోట్ల ఏసీబీ దాడులకు దిగింది. ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (SE)గా పని చేసిన నూనె శ్రీధర్‌కు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ రైడ్స్ చేసింది. నూనె శ్రీధర్‌పై ఆధాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.
/rtv/media/media_files/2025/06/11/zya1fXx7F5O8dC3silqh.jpg)
/rtv/media/media_files/2025/06/11/seh3HfEjLyu223g56plC.jpg)