Bangladesh : నోబెల్ గ్రహీతకు బంగ్లాదేశ్ పగ్గాలు
బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వం వహించనున్నారు. ప్రస్తుతం అక్కడి పార్లమెంటను రద్దు చేశారు. మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు యూనస్ ప్రభుత్వాన్ని నడిపిస్తారు.
బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వం వహించనున్నారు. ప్రస్తుతం అక్కడి పార్లమెంటను రద్దు చేశారు. మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు యూనస్ ప్రభుత్వాన్ని నడిపిస్తారు.
“బచ్పన్ బచావో ఆందోళన్” వంటి పలు సంస్థలను స్థాపించి వేలాది మందికి విద్యనందించడంతో పాటు దేశంలో బాలల హక్కుల కోసం నిరంతరంగా కృషి చేస్తూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్న కైలాష్ సత్యార్థి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి హైదరాబాద్లోని గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్లో మొక్కలు నాటారు.