Hyderabad : హైదరాబాద్ వాసులకు అలెర్ట్..రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్‌లో ప్రాంతాలకు రేపు నీరు బంద్ కానుంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం నుంచి నగరానికి నీటిని సరఫరా చేసే నీటి కాలువకు హకీంపేట్ ఎంఈఎస్ వరకు లీకేజ్ ఏర్పడింది. దీన్ని బాగు చేయడానికి 18 గంటలపాటూ నీటిని బంద్ చేయనున్నారు.