MSK జాగ్రత్తగా మాట్లాడు నితీష్రెడ్డినే అంటావా..? | Chamundeshwarnath Warning To MSK Prasad | RTV
షేర్ చేయండి
🔴LIVE : చెప్పి మరీ సెంచరీ కొట్టాడు | Cricketer Nitish Kumar Reddy Family Celebrations | RTV
షేర్ చేయండి
నితీష్ సక్సెస్... చాముండేశ్వరనాథ్ సంచలనం| Chamundeswaranath About Nitish Kumar Reddy | RTV
షేర్ చేయండి
ఆస్ట్రేలియా పై సెంచరీ కొట్టిన క్రికెటర్.. | Nitish Kumar Reddy Family Celebration | Maiden Century
షేర్ చేయండి
నితీష్ రెడ్డి ఇంటి వద్ద సంబరాలు | Nitish Kumar Reddy Family Celebration For His Maiden Century | RTV
షేర్ చేయండి
Nitish reddy: బాక్సింగ్ టెస్ట్ హీరో.. నితీష్‌కి ACA భారీ నజరానా!
ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. నితిష్‌కు ప్రోత్సాహంగా రూ.25 లక్షలు అందిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు.
షేర్ చేయండి
ముగిసిన రెండో రోజు ఆట.. ఓటమి దిశగా టీమిండియా!
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెకండ్ టెస్టు రెండోరోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్సింగ్స్‌లో 337 పరుగులకు 157 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్సింగ్స్‌లో టీమిండియా 128 పరుగులకు 5 వికెట్ల కోల్పోయింది. ఇంకా భారత జట్టు 29 పరుగులు వెనుకబడి ఉంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి