Nithya Menen క్రేజీ కాంబో.. విజయ్ సేతుపతి సరసన నిత్యామీనన్!
మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తాజాగా కోలీవుడ్ లో అదిరిపోయే ఆఫర్ అందుకుంది. పాండిరాజ్ - విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ఇందులో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అంటున్నారు.