Latest News In Telugu Nirmala Sitharaman: పోటీ చేయడానికి పైసలు లేవంటున్న ఆర్థిక మంత్రి నిర్మలా.. అసలు ఆమె ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తారు. దేశానికి బడ్జెట్ ఎంత కావాలో ఆమెనే నిర్ణయిస్తారు. అలాంటి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేవని అందుకే పోటీ చేయడం లేదని తెలిపారు. దీంతో ఇప్పుడు నిర్మలమ్మ ఆస్తుల గురించి అంతటా చర్చ జరుగుతోంది. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Employees : బ్యాంకు ఉద్యోగులకు బంపర్ న్యూస్ - వారానికి రెండు రోజులు సెలవులు.. ఎప్పటి నుంచి అంటే! సుదీర్ఘ కాలంగా బ్యాంకు ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్ ఇన్ని రోజులకు సాకారం అవుతుంది. వారంలో ఐదు రోజుల పని దినాలు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Fintech Companies: పేటీఎం ఎఫెక్ట్.. నిర్మలా సీతారామన్ తో ఫిన్‌టెక్ కంపెనీల సమావేశం.. పేటీఎంపై ఆర్బీఐ చర్యల ఎఫెక్ట్ తరువాత దేశంలోని మిగిలిన ఫిన్‌టెక్ కంపెనీలలో ఆందోళలన మొదలైంది. తమ ఆందోళనలు ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నాయి. అటు ప్రభుత్వం కూడా వీరిలో ఆందోళన పోగెట్టే ప్రయత్నం ఈ సమావేశం ద్వారా చేయనుంది. By KVD Varma 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmala Sitharaman: యూపీఏ పాలనా విధానం పై శ్వేతపత్రం సమర్పించిన ఆర్థిక మంత్రి! యూపీఏ సంకీర్ణ హయాంలో ఆర్థిక అవకతవకలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో శ్వేతపత్రం సమర్పించారు. ఈ శ్వేతపత్రం భారతదేశ ఆర్థిక దుస్థితి, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రతికూల ప్రభావాలను, ఆర్థిక దుర్వినియోగం గురించి వివరిస్తుంది. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024-25 : వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం. మధ్యంతర బడ్జెట్లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని తెలిపారు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024 : బడ్జెట్ వేళ స్పెషల్ శారీలో నిర్మలమ్మ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోయే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీలం రంగు, క్రీము రంగు టస్సార్ చీరను ధరించి కార్యాలయానికి వచ్చారు. దీనిని తమిళంలో రామర్ బ్లూ అని కూడా అంటారు. ఇది ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆమోదాన్ని సూచిస్తుంది. By Bhavana 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Interim Budget : మధ్యంతర బడ్జెట్లో ప్రజలను ఆకర్షించే పథకాలు..! మధ్యంతర బడ్జెట్లో ప్రజలను ఆకర్షించే పథకాలను పెట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. పీఎం కిసాన్ సాయం పెంచనుందని ప్రచారం జరుగుతోంది. యువతను ఆకట్టుకునేందుకు స్టార్టప్ రంగానికి పన్ను మినహాయింపులు ప్రకటించే ఛాన్స్ ఉంది. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ప్రధాన్యత ఇవ్వనుంది కేంద్రం. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Petrol Prices in Budget : లీటర్ పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు..? మధ్యంతర బడ్జెట్‌వైపే అందరి చూపు! నేడు పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ మధ్యంతర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా లీటర్‌పై రూ. 5 నుంచి రూ.10 వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Interim Budget : బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి! ఆర్థిక మంత్రి నిర్మల ఫిబ్రవరి 1న వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కూడా బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో బడ్జెట్ గురించి నెట్టింట్లో సేర్చ్ చేస్తున్నారు. బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల కోసం మొత్తం ఆర్టికల్‌ను చదవండి. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn