Sad News: బతుకమ్మ ఆడుతూ కుప్పకూలిన నవ వధువు.. హాస్పటల్ కు వెళ్తే షాకింగ్ న్యూస్!
ఇటీవల కొత్తగా పెళ్లైన నవవధువు బతుకమ్మ ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. అత్తగారింట్లో కొత్తగా అడుగుపెట్టిన నవవధువు తొలి బతుకమ్మ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి బతుకమ్మ ఆడి పాడింది. అంతలోనే ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t082424385-2025-11-04-08-24-54.jpg)
/rtv/media/media_files/2025/10/05/tragedy-in-nirmal-district-2025-10-05-15-27-15.jpg)