Donald Trump: సొంత రాష్ట్రంలో ఓడిన నిక్కీ.. అధ్యక్ష రేసులో దూసుకెళ్తున్న ట్రంప్
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభర్యర్థిత్వ రేసులో డోనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ విజయం సాధించారు. ఇప్పటికే ట్రంప్.. నెవడా, ఐయోవా, న్యూ హాంప్‌షైర్, వర్జిన్ ఐలాండ్స్‌లో గెలిచారు.