AEE: నిఖేశ్కుమార్ ఫ్రెండ్ లాకర్లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!
నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ అక్రమార్జనలో సంచలనాలు బయటపడుతున్నాయి. నిఖేశ్ తన స్నేహితుడి బ్యాంకు లాకర్లో కిలోన్నర బంగారం, ప్లాటినం నగలు, వజ్రాభరణాలు దాచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. స్థిరాస్తులకు సంబంధించి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.