Nightmares: చెడు కలలతో టార్చర్‌గా ఉందా..? ఈ పని చేయడం మానేస్తే చాలా..!!
ఈ అధ్యయనంలో 22 శాతం పీడకలలు పాల ఉత్పత్తుల వల్లనే వస్తున్నాయని తేలింది. ఈ ఉత్పత్తులలో ముఖ్యంగా పాలు, పెరుగు, జున్ను, ఇతర పాల ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. పీడకలల సంఖ్య, అవి ఎంత చెడ్డవి అనేవి లాక్టోస్ అసహనం ఉన్నవారిలో ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.