Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇలానే.. తర్వాత పోప్ ఎవరు?
పోప్ ఫ్రాన్సిస్ మరణాంతరం 15-20 రోజుల్లో కొత్త పోప్‌ను ఎన్నుకోనున్నారు. 80 ఏళ్లలోపు కార్డినల్స్ సిస్టీన్ చాపెల్‌లో రహస్యంగా సమావేశం అవుతారు. పోప్ అభ్యర్థికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లు వచ్చే వరకూ ఎన్నిక ఉంటుంది.