Ration Cards: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న అన్నీ జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలు గురించి జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/07/14/new-ration-card-2025-07-14-08-26-17.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-REVANTH--jpg.webp)