ఆంధ్రప్రదేశ్AP: వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. By Bhavana 02 Oct 2024 09:29 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn