TG Crime: పెళ్లయి రెండునెలలే.. భర్త వేధింపులతో నవవధువు సూసైడ్
ఎన్నోఆశలతో పుట్టింటినుంచి మెట్టినింట అడుగు పెట్టిన ఆ నవవధువు ఆశలు అడియాశలయ్యాయి. ఏడడుగులు నడిచి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న ఆమెకు అనుమానం పెనుభూతమైంది. భర్త వేధింపులు తట్టుకోలేక తనువు చాలించింది.