New Year Party: ఇలా చేస్తే హ్యాంగోవర్ సమస్యే ఉండదు..!
మరికొద్ది రోజుల్లో న్యూఇయర్ రాబోతోంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అయితే, పార్టీ తరువాత హ్యాంగోవర్ కాకుండా ఉండాలంటే తాగే డ్రింక్‌లో ఐస్, ఏదైనా జ్యూస్ కలిపి తాగితే బెటర్ అంటున్నారు నిపుణులు.