Moto G86 Power: మోటో నుంచి దుమ్ము దులిపే స్మార్ట్ఫోన్.. ధర, ఫీచర్లు అదిరిపోయాయ్!
Moto G86 Power స్మార్ట్ఫోన్ జూలై 30న భారతదేశంలో లాంచ్ కానుంది. ఇందులో MediaTek Dimensity 7400 SoC ప్రాసెసర్ అందించారు. ఇది Android 15 పై నడుస్తుంది. 256GB వరకు స్టోరేజ్ను కలిగి ఉంది. 6,720mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.