ఆంధ్రప్రదేశ్New Ration Cards: కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చిలో క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. By srinivas 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana: కొత్త రేషన్ కార్డులు పై మరో కీలక ప్రకటన.. వారి కోసం ఇవాళ్టి నుంచి ధరఖాస్తులు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం మరో అవకాశం కల్పించింది. కొత్త కార్డుల జాబితాలో పేర్లు రానివారు నేటి నుంచి 24 వరకు గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అఫ్లికేషన్లు పరిశీలించి అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించింది. By Archana 21 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ.. ఎప్పుడంటే? AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నూతన రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి కానుకగా అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందించనున్నారు. ఇందుకోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. By V.J Reddy 25 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRation Card : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్!? తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పేద, మధ్య తరగతి బాధలను తీర్చేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. By srinivas 28 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRation Cards : తెలంగాణలో రేషన్ కార్డులు రద్దు?.. మంత్రి ఉత్తమ్ క్లారిటీ! తెలంగాణలో రేషన్ కార్డులు రద్దు అయ్యాయి అంటూ జరుగుతున్న ప్రచారానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్ పెట్టారు. ఆ ప్రచారం పూర్తి అవాస్తమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని తెలిపారు. By V.J Reddy 06 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుTS New Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుకు ఎదురుచూస్తున్న వారికి షాక్.. అప్లికేషన్లు మరింత ఆలస్యం.. కారణమిదే! తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకోవాలన్నది ప్ఱభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. By Nikhil 25 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCM Revanth: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వీరికే కొత్త రేషన్ కార్డులు! కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రభుత్వం పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. పదేండ్ల తరువాత కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. By V.J Reddy 23 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్TS New Ration Cards: ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులు.. రూల్స్ ఇవే! ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది రేవంత్ సర్కార్. అయితే రూ.2 లక్షల్లోపు ఆదాయం నిబంధన ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు గతంలో రేషన్ కార్డు ఉండి ఇప్పుడు ఆదాయం పెరిగిన వారి కార్డులను రద్దు చేసే అవకాశం కూడా ఉందని సమాచారం. By Nikhil 21 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguతెలంగాణలో పేదలకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డులు? తెలంగాణలో 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో కొత్తగా ఏర్పడబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాలు ఆశలు పెట్టుకున్నారు. ఆరు గ్యారంటీలతోపాటు ఈ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 07 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn