Parliament special session 🔴 LIVE: మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభ ఆమోదం
కొత్త పార్లమెంటు భవనంలో మూడో రోజు సమావేశాలు మొదలయ్యాయి. నిన్న లోక్ సభలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఈ రోజు చర్చ జరగనుంది. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. సాయంత్రం ఆరు గంటల వరకూ మహిళా బిల్లు మీద చర్చ జరగనుంది. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోదీ కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/NEW-PARLIAMENT-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pl-copy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/modiii-new-parliament-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/new-parlim-buildin-jpg.webp)