Telangana : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు.. మందుబాబులకు మంత్రి జూపల్లి శుభవార్త!
మందుబాబులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుభవార్త చెప్పారు. తెలంగాణలో కొత్త కంపెనీ బీర్లు రాబోతున్నట్లు తెలిపారు. నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందన్నారు.
/rtv/media/media_files/2025/02/23/yqx0zTihMWKcvUB6CHxN.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T221647.068.jpg)