Vastu Tips: ఈ 5 వస్తువులను దక్షిణ దిశలో ఉంచితే..మీకిక తిరుగులేదంతే!
ప్రతి ఒక్కరి ఇంట్లో చీపురు ఉంటుంది, దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. చీపురును దక్షిణ దిశలో ఉంచడం ద్వారా, లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.
ప్రతి ఒక్కరి ఇంట్లో చీపురు ఉంటుంది, దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. చీపురును దక్షిణ దిశలో ఉంచడం ద్వారా, లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.
కొత్త ఇంటిని కొనే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలి. చాలా మంది తక్కువధరకు వస్తుందని ఎలాంటి వాస్తు దోషాలున్నా కొనేస్తూ ఉంటారు. ఇలాంటి చర్యలవల్ల ఇంట్లో నివసించే వ్యక్తుల గ్రహ స్థితి కూడా సుఖ దుఃఖాలకు కారణమవుతుంది,ఇలాంటి వారు తగిన పరిహారాలు చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది.