TG News: రాష్ట్రంలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీలు.. ఎన్నికలకు ముందే!?
పంచాయతీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో మరో 200 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి పంచాయతీరాజ్ శాఖకు వినతులు వచ్చినట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/06/10/6KxmRCTw7FwCAlhBrfVw.jpg)
/rtv/media/media_files/2024/12/01/0SqrBmiCpVryayw2D8bP.jpg)