Whatsapp: వాట్సాప్లో మరో కొత్త ఫీచర్..ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు
వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా ఫోటోలు, వీడియోలు...ఇతర మీడియాకు సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ పంపుకోవచ్చును. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టే జ్లో ఉంది. సక్సెస్ అయితే త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.