AIR INDIA: విమానంలో ‘బాంబ్’ నోట్ కలకలం.. వాష్‌రూంలో టిష్యూ పేపర్ పై..
ఢిల్లీ IGIAలో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-14-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Air-India-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bansuri-swaraj-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/gold-saree-jpg.webp)