కియా కార్ పై అదిరిపోయే బంపర్ ఆఫర్!
కియా కంపెనీ కార్లు భారతీయ మార్కెట్ లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. SUVలలోని సెల్టోస్ కారు పై రూ.60 వేలు తగ్గిస్తున్నట్టు కెంపనీ తెలిపింది. కియా కంపెనీ నుంచి విడుదలైన SUVలలో సెల్టోస్ కారు భారత్ లో సూపర్ సక్సెస్ అయింది.