New Born Baby: బిడ్డ గొంతు కోసి చెత్తబుట్టలో వేసిన తల్లి.. చివరికీ
ఓ తల్లి తన పసిబిడ్డ గొంత కోసి చెత్త బుట్టలో పడేసింది. అయినప్పటికీ ఆ చిన్నారి బతికి బయటపడింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే ఆ తల్లి ఇలాంటి దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.