Free Netflix Plan: ఎయిర్టెల్ రీఛార్జ్ చేయండి.. ఉచితంగా నెట్ఫ్లిక్స్ చూడండి!
ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు ఫ్రీ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అందించే రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతుంటుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వంటి OTTలకు ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీ మరొక కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్ను ప్రారంభించింది,