Nellore Cow: రూ.40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు..
ఏపీలోని నెల్లూరు మేలు రకానికి చెందిన ఆవుకు బ్రెజిల్‌లో భారీ ధర పలికింది. వయాటినా–19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవిస్ అని పిలిచే ఈ నెల్లూరు జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడైపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 40 కోట్లు.