NEET UG 2024: నీట్ పరీక్ష రద్దు కాకుండా కాపాడిన ఆ 5 అంశాలు!
NEET-UG-2024 పరీక్షను రద్దు చేయడానికి లేదా తిరిగి నిర్వహించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ పరీక్షా ఫలితాల్లో వ్యత్యాసం లేదా వైఫల్యం ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్నారు. నీట్ రద్దు కాకుండా కాపాడిన ఐదు అంశాలున్నాయి. అవేమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు