NEET Paper Scam: నీట్ పేపర్ లీక్.. ఇద్దరు అరెస్టు
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ అధికారులు ముందడుగు వేశారు. బీహార్ కేంద్రంగా నీట్ పేపర్ లీక్‌కు పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని గురువారం అరెస్టు చేశారు. పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.