నాన్నకు తీరని రెండు కోరికలు అవే.. కన్నీళ్లు పెట్టుకున్న వెంకటేష్, సురేష్ బాబు
బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో వెంకటేష్, సురేష్ బాబు తండ్రి రామానాయుడుని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. నాన్న చివరి రోజుల్లో వెంకటేష్‌తో ఓ సూపర్ హిట్ సినిమా చేయాలని కోరుకున్నారు. కానీ సాధ్యం కాలేదు అంటూ సురేష్ బాబు, వెంకటేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.