Ap Govt:ఏపీలో వారికి జీతాలు పెంచిన ప్రభుత్వం..
ఏపీ ప్రభుత్వం దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.కేశఖండనశాలల్లో పనిచేసేవారి కనీస కమీషన్‌ను పెంచింది. గతంలో రూ.20 వేలు ఉండగా ఇప్పుడు రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
/rtv/media/media_files/2025/07/21/pic-source-chat-gpt-2025-07-21-17-03-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)