Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ మెరుపు దాడి చేశారు. సుక్మా జిల్లాలోని మారుమూల అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ స్థావరాన్ని భద్రపరుస్తుండగా నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవన్లలు గాయపడ్డారు.
/rtv/media/media_files/2025/03/20/fg7VwImiJNxwNYvUxqit.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/IMG_29_Naxals_killed_in__2_1_M0CME806.jpg)