NVS Admissions 2024: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?
నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఇవాళే చివరి తేదీ. దరఖాస్తు చేసుకోని వారు ఇవాళ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్ష 10 ఫిబ్రవరి 2024న ఉంటుంది. హాల్ టికెట్లు navodaya.gov.in అందుబాటులో ఉండనున్నాయి.