NVS Admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం అప్లై చేసుకునే వారికి అలర్ట్. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 9, 11 తరుగుల ప్రవేశానికి సంబంధించి అప్లికేషన్స్ నేటితో ముగియనున్నాయి. ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఇవాళ సాయంత్రంలోగా navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఎవీఎస్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. 9, 11 తరగతుల్లో ప్రవేశానికి సంబంధించి పరీక్ష 10 ఫిబ్రవరి, 2024లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు ప్రకనటలో తెలిపింది. అభ్యర్థులు ఎన్విఎస్ అధికారిక వెబ్సైట్navodaya.gov.in నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..NVS Admissions 2024: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?
నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఇవాళే చివరి తేదీ. దరఖాస్తు చేసుకోని వారు ఇవాళ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్ష 10 ఫిబ్రవరి 2024న ఉంటుంది. హాల్ టికెట్లు navodaya.gov.in అందుబాటులో ఉండనున్నాయి.
Translate this News: