28°C Movie Trailer: చనిపోయిన వాళ్ళు తిరిగొస్తే..! 28°C ట్రైలర్ మాములుగా లేదుగా
నవీన్ చంద్ర, షాలిని జంటగా 'పొలిమేర' డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ '28 డిగ్రీల సెల్సియస్' (28°C) ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/03/31/xSzpR7H7gcCpCNh0i8qH.jpg)
/rtv/media/media_files/2025/03/25/cTxY1kcwfcK9j5MTbYy7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-01T180815.421-jpg.webp)