Delhi Air pollution: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని!
వాయు కాలుష్యం పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గింది
వాయు కాలుష్యం పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గింది
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అనారోగ్యానికి గురయ్యారు.గత కొన్ని రోజులుగా ఆయన కడుపులో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చేర్పించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తాత్కాలిక షెడ్యూల్ వచ్చేసింది. దీని ప్రకారం డిశంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. నాలుగు రోజుల తర్వాత అంటే డిశంబర్ 11న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం యానిమల్. ఈ మూవీ గురించి బాలీవుడ్ తెగ ఎదురు చూస్తోంది. ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా...టెక్నికల్ రీజన్స్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
దక్షిణాదిన చాలా ఫేమస్ అయిన ఇడ్లీ, చిట్టిగారె, మసాలా దోశె, జిలేబీ, రసగుల్లా వంటివి ఉన్నాయి. ఇంకా పానీపూరీ, దహీ భల్లా, సమోసా, భేల్ పూరి, వడ పావ్, చత్పతి ఛాట్ లు కూడా అతిథులను అలరించనున్నాయి
డీఎంకే అంటే ఎంటో కొత్త అర్థం చెప్పుకొచ్చారు. డీ అంటే డెంగ్యూ, ఎమ్ అంటే మలేరియా, కే అంటే కోసు (దోమ) వీటిని వెంటనే నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు.
క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన ఆయన.. అక్కడ నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఢిల్లీ సర్వీసు బిల్లుపై దేశమంతా చర్చ జరుగుతోంది. బీజేపీకి అనుకూలంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తుంటే, అధికారపక్షానికి వ్యతిరేకంగా మరికొన్ని పార్టీలు నడుస్తున్నాయి. ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది ఆసక్తికరం. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై 8, 9, 10 తేదీల్లో పార్లమెంటులో చర్చ జరగనుంది. ప్రధాని మోదీ కూడా చర్చకు సమాధానం ఇవ్వనున్నారు
దేశ రాజధాని ఢిల్లీతో సహా.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌తో సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో చాలా వాహనాలు లోయలో పడిపోయాయి.