ఢిల్లీ లో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీ 20 సదస్సు కోసం అప్పుడే నగరం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది. ఈ నెల 9,10 తారీఖుల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. వీటికి దేశాధినేతలతో పాటు విదేశాల నుంచి కూడా అతిథులు విచ్చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..G20 Summit; జీ 20 అతిథులకు ఇడ్లీ. చిట్టిగారె, మసాలా దోశె!
దక్షిణాదిన చాలా ఫేమస్ అయిన ఇడ్లీ, చిట్టిగారె, మసాలా దోశె, జిలేబీ, రసగుల్లా వంటివి ఉన్నాయి. ఇంకా పానీపూరీ, దహీ భల్లా, సమోసా, భేల్ పూరి, వడ పావ్, చత్పతి ఛాట్ లు కూడా అతిథులను అలరించనున్నాయి
Translate this News: