India Pakistan War: యుద్ధంపై NSA అజిత్ దోవల్ సంచలన ప్రకటన!
చైనా విదేశాంగ శాఖమంత్రి NSA అజిత్ దోవల్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాలు మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే యుద్ధం భారతదేశం ఎంపిక కాదని అజిత్ దోవల్ అన్నారు. ఉగ్రవాదంపై తాము ఉక్కుపాదం మోపామని చెప్పారు.