Accident: ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు
బెంగళూరు-చెన్నై రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది కార్లు, రెండు బస్సులు, నాలుగు లారీలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.