Prachi Nigam: తనపై ట్రోలింగ్ చేసేవారికి బుద్ధిచెప్పిన ప్రాచీ..
ఉత్తరప్రదేశ్‌లో 10వ తరగతి ఫలితాల్లో స్టేట్ టాపర్‌గా నిలిచిన ప్రాచీ నిగమ్‌పై ట్రోలింగ్స్ రావడంతో.. తాజాగా ఆమె స్పందించింది. ఇక్కడ నాకొచ్చిన మార్కులు ముఖ్యం కానీ.. ముఖం కాదంటూ ధ్వజమెత్తింది. అందంగా ఉండడని చాణక్యుడిని కూడా వేధించారని కానీ ఇవేమి ఆయనపై ప్రభావం చూపలేవని పేర్కొంది.