Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. టికెట్ క్యాన్సిల్ అయితే తక్కువ ఫీజు
రైలులో ఆర్ఏసీ టికెట్ బుక్ చేసినప్పుడు.. అది కన్ఫామ్ కాకుండా క్యాన్సల్ అయిపోతే సర్వీస్ ఛార్జ్ కింద రైల్వేశాఖ ఎక్కువగా వసూలు చేస్తోంది. అయితే తాజాగా భారత రైల్వే శాఖ.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుంచి సర్వీస్ ఛార్జీలు కేవలం రూ.60 మాత్రమే వసూలు చేయనుంది.