Badrinath: బద్రీనాథ్ హైవేపై విరిగిపడిన కొండచరియలు..భయంతో పరుగులు పెట్టిన జనం
ఉత్తరాఖండ్‌లోని చమోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై ఈరోజు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. జోషిమత్‌లోని చుంగి ధార్ వద్ద కొండ లోని పెద్ద భాగం ముక్కలు ముక్కలు అయింది. దీంతో ఆ రోడ్డు మీద వెళుతున్న తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
/rtv/media/media_files/sSNrPwS3IdSJbbf9EBzG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-34-2.jpg)