National Games: 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉంది: మోదీ
37వ జాతీయ క్రీడలను గోవాలోని మార్గోవాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశంలో క్రీడా ప్రతిభకు కొరత లేదని.. దేశం చాలా మంది ఛాంపియన్లను అందించిందన్నారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు