Viral News: దర్శకుని ఇంట్లో అవార్డుల చోరీ.. తీరా క్షమించని లెటర్ రాసిన దొంగలు!
దొంగల్లో కూడా మంచి దొంగలు ఉన్నట్లున్నారు. దర్శకుడు మణికందన్ జాతీయ అవార్డులను కొట్టేయడమే కాకుండా వాటిని తిరిగి తీసుకుని వచ్చి వదిలి పెట్టడమే కాకుండా..క్షమించమని ఓ లెటర్ కూడా రాసి పెట్టి మరీ వెళ్లారు దొంగలు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.